అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు

TRINETHRAM NEWS

కృష్ణా జిల్లా.
అవనిగడ్డ నియోజకవర్గం.

అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు..
కోడూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ వి. రాజేంద్రప్రసాద్. ఆధ్వర్యంలో. తన సిబ్బందితో కలిసి
పలు వాహనాలు అస్మికంగా తనిఖీలు ..

పోలీసులు గస్తీ ముమ్మరం.

అంగన్వాడీ కార్యకర్తలు, వెల్పర్లు కునోటీసులు జారీ ,అరెస్ట్ చేసిపోలీస్ స్టేషన్ కు తరలింపు.

అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు నేపథ్యంలో ప్రభుత్వం అనేకసార్లు చర్చలు జరిపి వారి డిమాండ్లు నెరవేర్చకపోవడంతో ,ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్ ధర్నా, ఛలో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి అంగనవాడి యూనియన్ నాయకులు పిలుపునివ్వడంతో అవనిగడ్డ నియోజకవర్గం,కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, మెపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లోని పోలీసు యంత్రాంగం కట్టుకట్టమైన చర్యలు చేపట్టారు.తెల్లవారుజామునుంచే విజయవాడ వెళ్ళటానికి వీలు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలకు వెల్పర్లకు రాత్రులకు రాత్రులు నోటీసులు అందజేసి తెల్లవారుజాము నుంచే పలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీసీబస్సు లు , ప్రైవేటు వాహనాలతో తరలి వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు..

You cannot copy content of this page

Scroll to Top