వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు యజమానులకు అప్పగించిన పోలీస్ లు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన రెండు మొబైల్ ఫోన్లు యజమానులకు తిరిగి అందజేశారు. బర్వాద్ గ్రామానికి చెందిన బంటు అనిత, కోటపల్లి గ్రామానికి చెందిన జోషి వెంకటేష్ లు రెడీమి ఫోన్లు పోయాయని 2025 జులై, సెప్టెంబర్ నెలల్లో పిర్యాదు చేయగా, ఎస్‌ఐ సెయిర్ పోర్టల్ ద్వారా విచారణ జరిపి ఫోన్లను ట్రేస్ చేసి యజమానులకు అప్పగించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


