త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి తెలంగాణ శాసనసభ సభాపతి , వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ లోని వార్డు నెంబర్ 10 అనంతగిరిపల్లి కి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ లో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని మొదటి దశలో ఇండ్ల నిర్మాణలు దాదాపు పూర్తయ్యాయని ఇప్పుడు రెండవ దశకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ అంగోత్ దేవిరెడ్యానాయక్ , శ్రీనివాస్ ముదిరాజ్ , మల్లికార్జున్ గౌడ్ , అనంతయ్య, రాజు నాయక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


