Minister Ponnam : మంత్రి పొన్నం ఇంటికి భద్రత పెంపు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అడ్లూరి లక్ష్మణకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.

ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఇంటి ముందు బారికేడ్ను ఏర్పాటు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Security increased at Minister Ponnam's house

You cannot copy content of this page

Scroll to Top