Protest against the Attack : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గావాయ్ పై జరిగిన దాడికి నీరసన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ న్యాయవాద బార్ ఆధ్వర్యంలో లొ న్యాయవాదులు కోర్టు ను బైకాట్ చేసి తమ విధులను బహిస్కరించారు.. ఈ కార్యక్రమం లొ బార్ ప్రసిడెంట్ బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ పై దాడీ జరగడం అనేది దురదృష్టకరం ఇది న్యాయవేవస్థపైన దాడిచేయ్యడమే ఇలా జరగడమంటే ప్రజల్లో న్యాయవేవస్థపై నమ్మకము పోయే అవకాశాముంటుందని అయన తెలిపారు.
ఈకార్యక్రమంలో జిల్లా బార్ సెక్రటరీ వెంకట్ రెడ్డి జాయింట్ సెక్రటరీ పి ఆనంద్. న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి గోపాల్ రెడ్డి కమల్ రెడ్డి అశోక్ కుమార్ శంకరయ్య వసుందర శ్రీలత రాంచందర్ రావు రాంచందర్ రెడ్డి రమేష్ గౌడ్ మాధవ్ రెడ్డి జగన్ రాజు మహిపాల్ మరియు బార్ న్యాయవాదులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Protest against the attack

You cannot copy content of this page

Scroll to Top