వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి.. పరిగి మండల కార్యకర్తల సమావేశం.. కాంగ్రెస్ బాకీ పత్రికను విడుదల చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిగి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు వివరించాలని తెలిపారు.
ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కి, ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది అని,కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపును ఇచ్చిన మహేష్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపును ఇచ్చిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అత్యధిక స్థానాలు పరిగి నియోజకవర్గంలో గెలవబోతున్నాము అని తెలిపారు.బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువకులు అందరూ,కలిసి కట్టుగా బి ఆర్ ఎస్ పార్టీ బలాపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


