YouTuber Arrested : అత్యాచారం కేసులో యూట్యూబర్ అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : Oct 07, 2025, బిహార్‌కు చెందిన నటుడు, యూట్యూబర్ మనీ మిరాజ్ ను UP పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా యూట్యూబర్ పై అత్యాచారం కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనతో అసహజ శృంగారం చేశాడని, అబార్షన్ చేయించాడని, మతం మార్చుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు FIRలో పేర్కొంది. కాగా మటన్ కొట్టులో పనిచేసే మిరాజ్ కామెడీ వీడియోలు, భోజ్పురీ సినిమాల ద్వారా పాపులరయ్యాడు. ఇతడికి YouTube, ఇన్ స్టా, FBలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YouTuber arrested in rape case

You cannot copy content of this page

Scroll to Top