త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక తరుపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి క్రైస్తవ సమాజం, సేవకులు, విశ్వాసులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించి, సమస్య సాధనాలకు కృషి చేయాలని కోరడం జరిగింది, ఎంపీ రఘురామారెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యల సాధనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ ఐక్య వేదిక సెక్రటరీ మడివి ఎలీషా, జాతీయ కమిటీ సలహాదారులు బిజ్జా రవిబాబు, పీటర్ సింగయ్యా, జాన్ మార్క్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుర్సo దైవ ప్రసాద్, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు డేవిడ్ సన్ ,కొత్తగూడేo నియోజకవర్గ అధ్యక్షులు వజ్జ పూర్ణచందర్ రావు, అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమరం యేసురత్నం, దమ్మపేట అధ్యక్షులు తామ జోసెఫ్,సెక్రటరీ కాక రమేష్ జాషువా , జాన్ బాబు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


