Trinethram News : ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం.. రెండు నెలల క్రితమే యువకుడిపై చీటింగ్ కేసు.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన యువకుడు.. అప్పటి నుంచి ప్రియుడి ఇంటి ముందే యువతి నిరసన
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న యువతి.. ప్రియుడే చంపాడని యువతి కుటుంబ సభ్యుల ఆరోపణ.. నాలుగేళ్లుగా యువకుడితో ప్రియాంక ప్రేమాయణం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


