Repair the New Road : కొత్తగాడి రోడ్డును బాగు చేయండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి ఇండియన్ దాబా దగ్గర గుంతలు పడిన రోడ్డును బాగు చేయాలని రోడ్డుపై పారుతున్న మురుగునీరును తొలగించాలని సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ప్రభుత్వానికి డిమాండ్* వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి పొయ్యే దారిలో ఇండియన్ దాబా వద్ద మురుగునీరు రోడ్డుపై పారుతూ గుంజల మాయమైంది ఇప్పటికే అక్కడ దారిలో పోతున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురై బైకులపై నుంచి కిందపడుతూ ఇప్పటికే అనేకమంది చనిపోయిన పోయారు కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉంది ఇంత జరుగుతా ఉన్న జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ అధికారులకు ఆర్ఎన్బి అధికారులకు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ కు సమాచారం ఇచ్చిన నేటికీ స్పందించడము లేదు.

దున్నపోతు మీద వాన వాడట్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేదల బాధలు ప్రయాణికుల బాధలు పట్టించుకోవాలని ఈ పాలకులకు డిమాండ్ చేస్తున్నాము. లేనిచో మున్సిపల్ ఆఫీసుకు ఆర్ అండ్ బి ఆఫీస్కు తాళాలేసి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రయాణికులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Repair the new road

You cannot copy content of this page

Scroll to Top