త్రినేత్రం న్యూస్, అక్టోబర్.3. తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పొలమూరు గ్రామంలోని దేవి సెంటర్ ఓం శక్తి సత్సంగం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ మహోత్సవాల్లో వీరి వెంట సత్తి కనకారెడ్డి, సత్తి గంగిరెడ్డి, సత్తి వెంకటరెడ్డి, నల్లమిల్లి దేవిరెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి రామారెడ్డి తదితరులు భవానీలు, భక్తులు,స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


