Canadian Government : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

TRINETHRAM NEWS

Trinethram News : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. క్రిమినల్ కోడ్ కింద వారికి చెందిన ఆస్తులు, వాహనాలు, నగదును సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ‘టెర్రరిస్టు గ్రూపుతో కెనడియన్లు ఎలాంటి డీల్ చేసుకోకూడదు. ఉగ్రవాద సంస్థలకు లబ్ధి చేకూరేలా ఎలాంటి సాయం చేయకూడదు. బిష్ణోయ్ గ్యాంగ్ హత్యలు, అరాచకాలకు పాల్పడింది. ఈ చర్యతో కెనడాలో క్రైమ్ రేట్ తగ్గుతుందని ఆకాంక్షిస్తున్నాం’ అని పేర్కొంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lawrence Bishnoi Gang Terrorist Organization

You cannot copy content of this page

Scroll to Top