Prema Kumar : దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలలొ పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి సెప్టెంబర్ 29 : (త్రినేత్రం న్యూస్) : ఈరోజు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా జరిగిన ప్రత్యేక పూజలకు కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఇంద్రానగర్ భవాని సేవా సమితి అనిల్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్ , పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు మరియు కమిటీ సభ్యులు భవాని ప్రసాద్ , రాఘవేంద్ర , వంశీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders participated in special pujas

You cannot copy content of this page

Scroll to Top