Nenavat Kishan Naik : ప్రతి ఒక్కరు దుర్గామాత అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులూ నేనావత్ కిషన్ నాయక్.

దేవరకొండ సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం దేవరకొండ పట్టణం లోని ముత్యాలమ్మ బజార్ , బొడ్రాయి బజార్ , ఖిల్లా బజార్ , జంగాల కాలనీలలో కొలువు దీరిన శ్రీ మహాచండి దేవి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలోకిషన్ నాయక్ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు . ఈ కార్యక్రమమం లో ఉత్సవ కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు తది తరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone should receive the blessings of Goddess Durga

You cannot copy content of this page

Scroll to Top