Heavy Rain : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : Sep 28, 2025, తెలంగాణ : రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 1 నుంచి బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అక్టోబర్ 2 నుంచి 4 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy rains again in Telangana

You cannot copy content of this page

Scroll to Top