Gharana Thief Arrested : ఘరానా దొంగ అరెస్ట్

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం , జంక్షన్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమాన స్పదంగా తిరుగుతున్న మేకల. కిషోర్ అనే వ్యక్తి నీ పోలీసులు కష్టజీలోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూపాయలు ముప్పై ఐదు లక్షలవిలువైన రెండు వందల ఏడు స్మార్ట్ ఫోన్లతో కూడినటువంటి రెండు ధర్మకోల్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన ఈ సెల్ ఫోన్ లను పశ్చిమబెంగాల్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను ఎస్పీ అద్ న్ నయీమ్, అస్మి మీడియాతో వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gharana thief arrested

You cannot copy content of this page

Scroll to Top