Rajineni Venkateswara Rao : జాజాల పార్వతమ్మ మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ డిండి
మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు.

డిండి(గుండ్ల పల్లి) సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని రహమాంతపూర్ గ్రామానికి చెందిన జాజాల పార్వతమ్మ మృతి చాలా బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు అన్నారు.ఆమె మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రాఘవ చారి, గొడుగు వెంకటయ్య, గిరామోని శ్రీనివాస్, పున్న లింగమయ్య,గుర్రం సురేష్, ఎలిమినేటి వెంకట్ ద్రావిడ్, గొడుగు శ్రీశైలం, బుషిపాక రామస్వామి, జంతుక రేణయ్య మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jajala Parvathamma's death is sad

You cannot copy content of this page

Scroll to Top