జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 12.27.50 PM

TRINETHRAM NEWS

తాడేపల్లి

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు

కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూ
అయన భార్య కుమారుడు ఆందోళన

తాడేపల్లి లో ఉన్న
లాయర్ సలీం మిత్రుడు హైకోర్టు లాయర్ శ్రీనివాస్ ను కలిశారు

నిన్నటి నుంచి నా భర్త కనిపించడం లేదంటూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని లాయర్ సలీంకు తెలిపారు

కోడి కత్తి శీను కేసు స్వీకరించిన దగ్గర నుంచి పోలీసులతో బెదిరింపులు వస్తున్నాయని

ఈ నేపథ్యంలో పోలీసులే తన భర్తను ఏమైనా చేశారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..

You cannot copy content of this page