Telangana Liberation Day : ఘనంగా తెలంగాణ విమోచన ( ప్రజాపాలన ) దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.. 17.09.2025 – బుధవారం.. అశ్వారావుపేట లో ప్రభుత్వ ఎమ్మెల్యే, క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవం సందర్భం గా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, పోలీస్ మరియు తదితర సిబ్బందితో కలసి జాతీయ పతాకాన్ని, ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాపాలన లో మా ప్రభుత్వం ప్రజలతో, కలిసి పనిచేస్తుందని ప్రతి పథకం ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసం పారదర్శకంగా, అమలు చేస్తుందని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Liberation (Public Administration) Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top