జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణపతి బాపా ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, ప్రతి కుటుంబం ఆనందం, సమృద్ధి, విజయాలతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడు విఘ్నాలను తొలగించి, అందరికీ శుభాలనూ, విజయాలనూ అందించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Duddilla Sridhar Babu

You cannot copy content of this page