గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక బస్టాండ్ కాలనీలో లైన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శ్రీకారం అధ్యక్షురాలు లయన్ పోగుల వకుళ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పోగుల వకుళ మట్టి వినాయకులను వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు మట్టి గణపతి లను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని వారు ప్రతి ఒక్కరు కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లయన్ సునిత సెక్రెటరీ లయన్ ఆడెపు ఉషశ్రీ, లయన్ చెరుకు మంజుల,లయన్. ఉషారాణి, లయన్ విజయలక్ష్మి, లయన్ వినోద, లయన్ లత, లయన్ జమున తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


