BJP leaders meet MRO : ప్రజా సమస్యలపై ఎమ్మార్వో ను కలిసిన బిజెపి నాయకులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా మర్పల్లి మండల బస్ స్టాప్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డా కొప్పుల రాజశేఖర్ రెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ సుభాష్ జిల్లా జనరల్ సెక్రెటరీ రాయిపల్లి మాధవి కార్యదర్శి రఘుపతి ఆఫీస్ సెక్రటరీ విజయలక్ష్మి సోషల్ మీడియా ఇంచార్జ్ టి రాఘవేందర్ మీడియా ఇంచార్జ్ మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు శ్రీకాంత్ సుభాష్ అమర్నాథ్ మధుకర్ బలరాం గౌడ్ సీనియర్ నాయకులు బలరాం రమేష్ వీరన్న మహేష్ బూత్ అధ్యక్షుడు నరేష్ ఆంజనేయులు మల్లేశం నరేష్ వినయ్ భద్రన్న ఎస్సీ మోర్చా గణేష్ కార్యకర్తలు సాయి శ్రీకాంత్ సంగమేశ్వర్ ఆనందం గోపాల్, సీనియర్ నాయకులు జైపాల్ యాదవ్ రెడ్డి శరత్ కుమార్ మధుకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BJP leaders meet MRO

You cannot copy content of this page

Scroll to Top