‘Z’ Category Security : సీఎంకు ‘జెడ్’ కేటగిరి భద్రత

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి ‘జెడ్’ కేటగిరి భద్రత కల్పించనున్నారు.

ప్రధానమంత్రి, హోం మంత్రితో పాటు ముప్పు పొంచి ఉందని భావించే వారికి ‘జెడ్’ కేటగిరి భద్రతను అందిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM gets 'Z' category security

You cannot copy content of this page

Scroll to Top