త్రినేత్రం న్యూస్. 20.08.2025 – బుధవారం. అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామం లో పేరూరి వారి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై శ్రీనివాసరావు, పద్మా దంపతుల కుమార్తె రజిని – దినేష్ లను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


