Trinethram News : గుజరాత్ లోని సూరత్లో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీలో భారీ వజ్రాల చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆగస్టు 15–17 మధ్య వరుసగా మూడురోజులు సెలవు రావడంతో మూసి ఉన్న కంపెనీలోకి చొరబడి, ప్రధాన డోర్ను బద్దలు కొట్టి మూడో ఫ్లోర్లోని మెటల్ సేఫు గ్యాస్ కట్టర్తో తెరిచి దాదాపు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను దోచారు. సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


