Janasena MLA : జనసేన శాసనసభ్యులు సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ జిల్లా ఆరు గోలులో వంగవీటి. మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ప్రాణ రక్షణ కల్పించాలని రంగా నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు ఆయనను ప్రభుత్వం చేత చంపించడం మీకు తెలిసిందే అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో మరో రంగాను చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

comments by Janasena MLA

You cannot copy content of this page

Scroll to Top