Fresh Water Tank : నూతనంగా నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలం, గ్రామం లో జల్ జీవన్ మిషన్ ద్వారా రూపాయలు నలభై ఐదు లక్షలు తో నూతనంగా నిర్మించినటువంటి మంచినీటి వాటర్ ట్యాంకును రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. పల్లగాని గంగాధర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తరువాత ప్రజా సేవకు పెద్ద పీఠ వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

newly constructed fresh water tank

You cannot copy content of this page

Scroll to Top