Oath-Taking Ceremony : ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం పిఎసిఎస్ చైర్మన్ గా దొడ్డ. నరసింహారెడ్డి, తిరువూరు మండలం, వావిలాల గ్రామం పిఎసిఎస్ చైర్మన్ గా చేకూరి. పట్టాభి, విస్సన్నపేట మండలం పట్టణ పిఎసిఎస్ చైర్మన్ గా కంభంపాటి. శ్రీనాథ్, అదేవిధంగా కలగర గ్రామ పిఎసిఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయనతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand oath-taking ceremony

You cannot copy content of this page

Scroll to Top