వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి రాజ్యాంగాన్ని భావప్రకటన స్వేచ్ఛను రక్షించాలి ఆపరేషన్ కగర్ ను వెంటనే నిలిపివేయాలి ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ రాష్ట్ర బహిరంగ సభ హన్మకొండ వరంగల్ కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటి … ఆధ్వర్యంలో ఈ నెల 24 ఆగస్టు అంబేద్కర్ భవన్, వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో కరపత్రం, ఆవిష్కరించడం జరిగింది.
మన దేశంలో ఉన్న ప్రముకులంతా పాల్గొంటున్నరు కావున ప్రజలు, విద్యార్థులు, మేధావులు బుద్ధిజీవులు యువత సంబండ వర్గాల ప్రజలు కార్మికులు, కర్షకులు,మహిళా సంఘంతో పాటు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి . ఈ కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం బంటు క్రీష్ణ. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు
శ్రీకాంత్ టి ఆర్ ఎస్ వికారాబాద్ మండల నాయకులు
అశోక్ టిఆర్ ఎస్ నాయకులు నావాబుపేట్ మండల నాయకులు
మురళీ కృష్ణ తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ నాయకులు
క్రిష్ణయ్య గౌడ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ నాయకులు
ఆంజనేయులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ నాయకులు
రాజమల్లయ్య తెలంగాణ ప్రజా ఫ్రంట్ నావాబుపేట్ మండల నాయకులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


