Trinethram News : బాన్సువాడ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న సర్వపూర్ వాగు.. మొండి సడక్-సర్వాపూర్ బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బాన్సువాడ, కామారెడ్డికి నిలిచిపోయిన రాకపోకలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. బిచ్కుంద మండలం శెట్లూరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులు.. జలదిగ్బంధంలో సుమారు 500 గొర్రెలు, ముగ్గురు కాపరులు.. నల్గొండలో బోరు బావి నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


