జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 8.19.46 PM

TRINETHRAM NEWS

ప్రధాని రోడ్ షోకు భారీ జనం

తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది.

తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు.

మోదీ వాహనంపై పూలు చల్లుతూ కనిపించారు.

ప్రధాని కూడా చేతులు ఊపుతూ వారిని ఉత్సాహపరిచారు.

నిన్న చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించిన మోదీ ఇవాళ కూడా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

You cannot copy content of this page