నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ ఆగష్టు 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో సాయి రమ్య పంక్షన్ హల్ లో జరిగిన బత్తుల రవి కుమార్తె ప్రీతి వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట బిఆర్ ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ వాజిద్ పాషా,సోషల్ మీడియా ఉప అద్యక్షులు గుండాల వెంకట్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


