Modi : నేడు బెంగళూరులో పర్యటించనున్న మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : Aug 10, 2025, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలోని బెంగళూరులో ప్రయాణించనున్నారు. మెట్రోరైలు ఎల్లో లైన్, వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఉ.10.30గం.కు PM బెంగళూరు చేరుకుంటారు. హెలికాప్టర్, రోడ్డు మార్గంలో KSR బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు వెళ్తారు. అక్కడ KSR బెంగళూరు-బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత RVరోడ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్లో లైన్‌ను ప్రారంభిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi to visit Bengaluru

You cannot copy content of this page

Scroll to Top