Mallareddy : ఇక రాజకీయాలకు గుడ్ బై.. మల్లారెడ్డి సంచలనం

TRINETHRAM NEWS

Trinethram News : నేను రాజకీయంగా బీజేపీ వైపా…టీడీపీ వైపా..బీఆర్ఎస్ వైపా అన్నది కాదు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా.. నేను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు కూడా లేను. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి…ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది.

ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన…ఇంకా మూడేళ్లు ఉంటా. రాజకీయమే వద్దనుకుంటున్న.. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్న….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Goodbye to politics.. Mallareddy Sensation

You cannot copy content of this page

Scroll to Top