MLA Koppula Mahesh Reddy : పరిగిలో ప్రాపెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలో జరిగిన ప్రాపెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , జయ శంకర్ విగ్రహాన్ని పరిగిలో నెల రోజుల్లో ఏర్పాటు చేస్తా అని చెప్పి , విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తూ , పెద్ద స్థాయిలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తాం అని, ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత తనే వహిస్తా అని ,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Professor Jayashankar statue installed in Parigi

You cannot copy content of this page

Scroll to Top