తేదీ : 29/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం , మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు ,పులపర్తి. రామాంజనేయులు మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ లో అవినీతి పెరిగిపోయిందన్నారు. పద్ధతి మారకుంటే సిబిఐ చేతికి చిక్కుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం జరిగింది.
ప్రతి విషయానికి లంచం అడుగుతున్నారని, ఇదే కొనసాగితే నేను మిమ్మల్ని పట్టించాల్సి వస్తుందని అన్నారు. పద్ధతి మార్చుకోవాలని శాసనసభ్యులు అంజిబాబు మండిపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


