Eagle Team Seizes : ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టివేత

TRINETHRAM NEWS

Trinethram News : బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో అంతరాష్ట్ర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ₹5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం. ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్. ఇది 2025లో తెలంగాణలో అతిపెద్ద గంజాయి స్వాధీనం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Eagle Team seizes huge

You cannot copy content of this page

Scroll to Top