త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, విజయవాడ ఆర్ టీ సి భవన్లో ఆర్ టీ సి చైర్మెన్ కొనకళ్ల నారాయణ రావు, ని కలిసి దుస్సాలువాతో సత్కరించిన అమలాపురం, ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్ముడా చైర్మెన్ అల్లాడ సోంబాబు. బొర్రా ఈశ్వరరావు. దంతులూరి వాసురాజు. పొలమూరి ధర్మపాల్. పాల్గొన్నారు. అమలాపురం ఆర్ టీ సి బస్టాండ్ ని అభివృద్ధి చేయాలని జిల్లా హెడ్ క్వార్టర్ లో వున్న డిపోఇదని చైర్మెన్ కి తెలిపారు, ఎమ్మెల్యే ఆనందరావు,వకసారి తప్పనిసరిగాఅమలాపురం లో డిపోని సందర్శిస్తానని చైర్మెన్, ఎమ్మెల్యే, కి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


