SEC Orders Collectors : స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామగ్రి, సమాచారం నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SEC orders collectors to

You cannot copy content of this page

Scroll to Top