త్రినేత్రం న్యూస్ జులై 24 వరంగల్ : వరంగల్ MGM ప్రభుత్వ ఆసుపత్రి లో నీరు పేదలు వైద్యం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహలను ఆసుపత్రుల నుండి వారి స్వస్థలాలకు తరించడానికి తెలంగాణ ప్రభుత్వ ఉచిత పార్థవా వాహన సేవ ( free hearse service) ప్రారంభించింది కానీ ఈ సేవ గురించి ప్రజలకు అవగాహనా లేక మృతదేహల్ని తరలించడానికి సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకోలేని పేద కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సేవ పొందడానికి సాధారంగా ప్రభుత్వ ఆసుపత్రి లో మార్చురి లేదా పరిపాలన వేభాగాన్ని సంప్రదించి
ఈ సేవ ను అభ్యర్థించవచ్చు కానీ ఎవ్వరు కూడా ఈ విషయం గురించి ఎలాంటి బోర్డ్స్ కానీ సమాచారం తెలిపే వారు ఎవ్వరు లేరు అని మృత దేహాలను తీసుకెళ్లాడానికి వచ్చిన ప్రజలు ఆసుపత్రి సిబ్బంది ని సహాయం చేయమని అడుగుతుంటారు వారు మాత్రం సేవలు అందుబాటులో లేదు అని ప్రైవేట్ అంబులెన్సు ల నంబర్స్ ఇస్తారు వారికీ అడిగినంత సొమ్ము చెలించాల్సిన వస్తుంది అని ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వెక్తం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


