జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Jul 22, 2025, పార్లమెంటు ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మరోసారి వాయిదా పడ్డాయి. బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చలు జరుగుతుండటంతో ఆందోళనలను నెలకొన్నాయి. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడగా.. అనంతరం మరోసారి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రేపటికి వాయిదా వేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parliament Adjourned to Tomorrow

You cannot copy content of this page