తేదీ : 20/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గణపవరం మండలం, కాశిపాడు కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నియమితులైనటువంటి కొలన వాడ. శ్రీనివాసరాజు , త్రిసభ్య కమిటీ సభ్యులైన కొయ్యల. వెంకట సుబ్బారావు, గుడ్ల.చిన వీర్రాజు నిర్వహించినటువంటి అభినందన సభ పి ప్పర రాజ్ శ్రీ కళ్యాణ మండపం నందు జరిగింది.
ఈ నేపథ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు పాల్గొన్నారు. వాళ్లు ఏర్పరిచేసిన విందును స్వీకరించడం జరిగింది. నియోజకవర్గం బిజెపి కన్వీనర్ శరణాల .మాలతి రాణి, చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


