కారులకు బ్లాక్ పిల్మ్ వాడితే చర్యలు

TRINETHRAM NEWS

తేదీ : 17/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేయడం జరిగింది. కారులపై బ్లాక్ ఫిల్మ్ వాడకంపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిఐ కిషోర్ బాబు తెలిపారు. తనిఖీల్లో భాగంగా కాదు , డోరు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న వాటిని గుర్తించి, తొలగించి జరిమానాలు విధించారు. మోటారు వాహనాల చట్టం ఆర్టిఏ నిబంధనల ప్రకారం డోరు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరమని , ఇది ప్రజల భద్రతకు హానికరమని అని , నిషేధించడం జరుగుతుందని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Actions if black film

You cannot copy content of this page

Scroll to Top