MLA Balu Naik : పిఎసిఎస్ గోదాం ప్రారంభం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని తవకలాపూర్ లో ఇటీవల నిర్మించిన పి ఎ పి ఎస్ గోదాం ను ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు వరి ధాన్యానికి బోనస్ చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి పీఏపీఎస్ చైర్మన్ నాగార్జున రెడ్డి, అధికారులు డిండి మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PACS Godown Inauguration

You cannot copy content of this page

Scroll to Top