Maoist Surrender : పోలీసుల ముందు లొంగిపోనున్న మావోయిస్టు ఇద్దరు కీలక నేతలు

TRINETHRAM NEWS

Trinethram News : రామగుండం: Jul 15, 2025, తెలంగాణకు చెందిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోనున్నారు. వీరిలో ఆత్రం లచ్చన్న తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు కాగా, ఆత్రం అరుణ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా పని చేసింది. వారు స్వచ్ఛందంగా లొంగిపోతుండడం పోలీసుల దృష్టిలో ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two key Maoist leaders

You cannot copy content of this page

Scroll to Top