త్రినేత్రం న్యూస్ జులై 14 ధర్మసాగర్: హనంకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సీపీఐ భూపోరటం లో భాగంగా కోర్టులో సర్వే నంబర్ 1058 ప్రభుత్వ భూమి తీర్పు వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామంలో వలస వచ్చిన బండ కార్మికులు ఇండ్ల కిరాయిలు కట్టలేక గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు గ్రామంలో ఇండ్ల స్థలాలు లేని పేదలు దరఖాస్తు చేసుకంటే ప్రభుత్వ అధికారులు సర్వే నిర్వహించి అర్హులు లేరనీ గ్రామ స్థిర నివాసులకు ఏ ఒక్కరికి రాకపోవడం తో పార్టీ నాయకుల కు మొరపెట్టుకున్నారు వారి పరిస్థితి చూస్తుంటే నాయకుల లోపమా పార్టీ లోపమా అనిపిస్తుంది గుడిసెలు వేసిన ప్రజలకు నివాస స్థలాలు కల్గి ఉన్నారా లేదా అని ప్రభుత్వ అధికారులు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది కొంత మంది విలేకరులు
ఈ భూమి తమకి కేటాయించాలని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఒకసారి అధికారులు కూడా మోడల్ కాలనీలో కొంత మంది విలేకరులకు గతంలో లబ్ధి పొందరని గుడిసెలు వేసుకున్న ప్రజలు ఆరోపించారు సీపీఐ భూపోరతంతో సాధించుకున్న భూమినీ ఆక్రమించే ప్రయత్నం అంటూ వార్త కథనం రెండు రోజుల క్రితం పార్టీ నాయకుల మధ్య స్థలాల కేటాయింపులో అంతర్గత గొడవలు అందులో ఒక్క వర్గం గ్రామంలోనీ పేద కుటుంబాలకు ఇవ్వాలని అందుకు భిన్నంగా వ్యక్తిగత స్వార్ధంతో ఇండ్లు ఇంటి ముందు మరో రెండు ఇండ్లు కట్టుకునే అంత స్థలాలు మరియు వ్యవసాయ భూములు ఉండి పార్టీ నిర్ణయాలకు వెతిరేకంగా రెండు వర్గాలుగా చిలీక డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేసుకుంటున్న వీరు నిజంగానే పేద వారా కొట్టే వెంకటేష్, భట్టు మల్లయ్య , సింగరపు కొమురయ్యా, వల్లేపు సారయ్య, వల్లేపు వెంకయ్య, చిలుక బాబు బండి రత్తమ్మ వీరు నిజంగానే పార్టీ నాయకులగా పార్టీ కోసం పని చేస్తున్నారా గతం నుంచి పార్టీలో నాయకులుగా ఉన్నందుకు భూమి అక్రమంచే పంచాయితీ అనీవికీ ఇండ్లు ఉన్నావా లేవా ఆ గుడిసేవాసుల పరిస్థితి ఏమిటి అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


