జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 14 హసన్‌పర్తి:అనంతసాగర్ స్థానిక సంస్థల ఎన్నికల లో భాగంగా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామ ఎన్నికల ఇంచార్జి గా 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ ని BRS పార్టీ నియమించగా ఈ సందర్భంగా అనంతసాగర్ గ్రామం లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం లో శ్రీధర్ మాట్లాడుతూ రానున్న స్థానిక పంచాయతి ఎన్నికల లో BRS పార్టీ కే పట్టం కడతారని తెలిపారు ఈ కార్యక్రమం వారితో పాటు హసన్‌పర్తి మండలం అధ్యక్షులు బండి రజినీ కుమార్ ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ మండల యూత్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, గ్రామ ఇంచార్జి బుచ్చిరెడ్డి, 66వ డివిజన్ ఉపాధ్యక్షుడు ఇమ్మడి రాజేందర్, అనంతసాగర్ గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, విజయ్ (అయ్యగారు), అంబల రమేష్, రామంచ సుధాకర్, సాగర్ రెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు వినోద్, సంపత్, రాజిరెడ్డి, రవి కుమార్ యాదవ్, కిషన్ , సుమన్, ప్రభాకర్ మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party wins in

You cannot copy content of this page