Trinethram News : పంజాబ్లోని భార్య, భర్తల మద్య విడాకుల కేసులో సుప్రీం కోర్ట్ సంచలన వాఖ్యలు చేసింది. ఈ కేసులో హై కోర్ట్ వాదనతో ఏకీభవించక భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్‌లను సాక్ష్యాలుగా పరిగణించొచ్చని వెల్లడించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


