Atrocity : దారుణం

TRINETHRAM NEWS

తేదీ : 14/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి కృష్ణాజిల్లాలో వరుసగా హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయవాడ ఎన్టీఆర్ కాలనీ,లో బంగారం కోసం ఇంటి యాజమాని రామారావును పనిమనిషి మంగ హత్య చేసిన ఘటన మరువకముందే , కంకిపాడులో స్వర్ణకుమారి అనే వృద్ధురాలిని బంగారం, నగదు కోసం తెలియని దండుగలు హత్య చేయడం జరిగింది. ఈ రెండు ఘటనలు బంగారం కోసమే జరగడం ఆందోళనకు. గురిచేస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Atrocity

You cannot copy content of this page

Scroll to Top