Serious road accident – lorry overturns : ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా

TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ్య జిల్లా . ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా ..7 గురు మృతి. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా – ఏడుగురు మృతి. కొంతమందికి తీవ్రగాయాలు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఘటన. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తింపు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Serious road accident lorry

You cannot copy content of this page

Scroll to Top